Posts

Showing posts from August, 2026

September 1st Tuesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 29th Saturday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 28th Friday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 27th Thursday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 26th Wednesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 25th Tuesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 23rd Sunday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 22nd Saturday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 21st Friday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 20th Thursday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 19th Wednesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 16th Sunday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 15th Saturday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 14th Friday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి సీ కృష్ణ యాదవ్

Image
- ప్రధాని మోదీ పిలుపుతో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన బిజెపి సీనియర్ నేత - స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇంటింటా దేశభక్తి స్ఫూర్తి   హైదరాబాద్ (తూఫాన్ బ్యూరో): ఆగస్టు 15న రానున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సాగుతున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి సీ కృష్ణ యాదవ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ పతాకానికి వందనం సమర్పించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇంటింటా త్రివర్ణ శోభ: ఈ సందర్భంగా సీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల అసమాన త్యాగాలను స్మరించుకోవడానికి ప్రధాని మోదీ తలపెట్టిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం ప్రతి పౌరుడిలో జాతీయ భావాన్ని పెంపొందిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రామ్‌నగర్‌లో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’: నివాసంపై జాతీయ జెండా ఆవిష్కరించిన బండారు దత్తాత్రేయ

Image
- త్రివర్ణ పతాకం భారత ఐక్యత, దే‌శభక్తికి ప్రతీక: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ - ప్రతి ఇంటా జెండా ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపు   హైదరాబాద్ (తూఫాన్ బ్యూరో): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సాగుతున్న ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు నగరంలో అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మితో కలిసి రామ్‌నగర్‌లోని తమ నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం వారు జెండాకు వందనం సమర్పించి దే‌శభక్తి చాటుకున్నారు. దే‌శభక్తి భావనను పెంపొందించే గొప్ప కార్యక్రమం: ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. జాతీయ జెండా భారతదేశ ఐక్యత, సమగ్రత, గౌరవం మరియు దేశభక్తికి సజీవ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తలపెట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపుతో ప్రతి ఒక్కరిలో జాతీయ భావన, దేశభక్తి మరింతగా బలపడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధుల అసమాన త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. దేశ ప్రగతిలో ప్ర...

August 13th Thursday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 12th Wednesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 11th Tuesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

బోనాల పండుగ శుభాకాంక్షలు! 🙏🌺

Image
 అమ్మవారి ఆశీస్సులతో మీ ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు బోనాల పండుగ శుభాకాంక్షలు! 🙏🌺

ఓటర్ల జాబితా ప్రక్షాళనపై బిజెపి దృష్టి: 2వ దశ 'సర్' కార్యశాల ప్రారంభం

Image
- అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు - నిశిత పరిశీలన ద్వారా అనుమానాస్పద, అనర్హుల నమోదుల ఏరివేతకు పిలుపు  హైదరాబాద్ (తూఫాన్ బ్యూరో): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) 2వ దశ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా వేగవంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమైంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సర్ 2వ దశ రాష్ట్రస్థాయి కార్యశాలలో ఓటర్ల జాబితా ప్రక్షాళన, నమోదు ప్రక్రియలపై నాయకులకు, కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా శ్రేణులు అత్యంత ఉత్సాహంతో పనిచేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. అదే సమయంలో జాబితాలో చోటుచేసుకున్న అనుమానాస్పదమైన, అనర్హమైన లేదా నకిలీ నమోదులను నిశితంగా పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పారదర్శకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పక్కాగా ఓటర్ల జాబితా రూపుదిద్దుకోవడం ఎంతో కీలకమని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదుతో పాటు, బూత్ స్థాయిలో నిశిత పరిశీలన ద్వారా జాబితా...

August 9th Sunday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 8th Saturday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 7th Friday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

దీర్ఘకాలిక నీటి సరఫరా సమస్యల పరిష్కారానికి వీసీఐ మహిళా విశ్వవిద్యాలయం కీలక చర్యలు

Image
  తూఫాన్, హైదరాబాద్ :- వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) క్యాంపస్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న నీటి సరఫరా సమస్యల పరిష్కారం కోసం కీలక చర్యలు ప్రారంభించింది. విద్యార్థి వసతి గృహాలు, విద్యా విభాగాలు, ప్రయోగశాలలు మరియు ఇతర విశ్వవిద్యాలయ అవసరాలకు నిరంతర, సమృద్ధిగా నీటి సరఫరా కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ప్రొ. సూర్య ధనంజయ్ మరియు రిజిస్ట్రార్ ప్రొ. గడ్డం మల్లేశం పాల్గొన్నారు. సమావేశంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సామ్రాట్ అశోక్ రోజువారీ నీటి సరఫరా గంటలను పెంచడం, నీటి ఒత్తిడిని (Water Pressure) మెరుగుపరచడం, నీటి సరఫరా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా మార్చడం, పైప్‌లైన్‌ను ఆధునీకరించడం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి, ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్ స్థానంలో అధిక సామర్థ్యం గల పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల విద్...

August 6th Thursday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

Image
- భద్రతలో లోపాలు ఉండొద్దు.. సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి  తూఫాన్, జగిత్యాల :- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు దరూర్ క్యాంప్‌లోని ఈవీఎంల గోదామును జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గోడౌన్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రత నిమిత్తం ప్రతినెలా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గోడౌన్‌లో యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, ఇతర సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు వెల్లడించారు. గోదాము వద్ద ఎలాంటి సాంకేతిక, భద్రతా లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విధులు నిర్వర్తించే సిబ్బంది నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

August 5th Wednesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 4th Tuesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

August 2nd Sunday 2026, E- Paper Toofan Telugu News Daily

Image