Posts

Showing posts with the label #Harishrao #Ministerharishrao #Telangananews #Jalasaudha

August 19th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 14th, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 13th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 8th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 6th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 5th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

కళా సేతు, భాషా సేతు : పోటీలకు దరఖాస్తులకు ఆహ్వానం

Image
  జాతీయ స్థాయిలో ‘కళా సేతు’ పోటీలను ప్రారంభించిన స్టార్టప్ యాక్సిలేటర్ వేవ్‌ఎక్స్: ప్రజలందరికీ పరిపాలనను చేరువ చేసేలా బహుళ భాషల్లో మల్టీ మీడియా కంటెంట్ రూపొందించే పరిష్కారాలను ఆవిష్కరించాల్సిందిగా ఏఐ ఆధారిత అంకుర సంస్థలకు ఆహ్వానం భారతీయ భాషల్లో ఇచ్చిన సారాంశం ఆధారంగా మల్టీ మీడియా కంటెంట్ రూపొందించే ఏఐ టూల్స్‌ను తయారు చేయాలని అంకుర సంస్థలకు సవాలు విసిరిన ‘కళా సేతు’ బహుభాషా కంటెంట్‌లో ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించే కళా సేతు, భాషా సేతు : పోటీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలు వరుసగా జులై 30, జులై 22 డిజిటల్ పాలనను భారత్ వేగవంతం చేస్తున్న తరుణంలో.. ప్రజలకు వారి భాషలోనే వేగంగా, సమర్థవంతంగా సమాచారాన్ని అందించడం చాలా కీలకంగా మారింది. ప్రజలను చేరుకోవడంలో స్థాయిని, వేగాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో సంప్రదాయ కంటెంట్ విధానానికి పరిమితులు ఉన్నాయి. సమ్మిళితమైన, సాంకేతిక ఆధారిత సమాచారాన్ని అందించాలనే ప్రభుత్వం అంకితభావానికి అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారాలను స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇవి భాషాపరమైన అవరోధాలను అధిగమించి చివరి వ్యక్తి వరకు సమాచారాన్ని చేరవేస్తాయి. కళా సేతు: రియల్ టైం లాంగ్వేజ్...

యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుంది

Image
 యువత, మహిళలకు తెలంగాణ జాగృతి రాజకీయ శిక్షణా వేదిక ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దు... ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాయకత్వ శిక్షణా కార్యక్రమాలు “లీడర్” పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని, రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించేతత్వం గల గడ్డ అని, ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “లీడర్” పేరిట నిర్వహించబోయే రాజకీయ శిక్షణా తరగతుల పోస్టర్ ను ఆదివారం నాడు తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తెల...

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా తెలంగాణ ప్రభుత్వం

Image
  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో  MOU కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో MOU కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ.   జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​  సదుపాయాలను అందించనున్న ప్రభుత్వం.  ఇందుకు నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో ఈరోజు MOU కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ.  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్న ప్రభుత్వం.  రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం....

జల సౌధలో ఎన్.ఎస్. పీ లిఫ్ట్ ఇరిగేషన్ పై మంత్రి హరీష్ రావు సమీక్ష

Image
జల సౌధలో   ఎన్.ఎస్. పీ లిఫ్ట్ ఇరిగేషన్ పై మంత్రి హరీష్ రావు సమీక్ష.   దిండి ఎత్తిపోతల పథకం తొలి ఫలాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు ఆదేశం. సమీక్షలో పాల్గొన్న నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాల గూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు.   ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ హైలెవల్ కెనాల్ - 8 , 9 లో 23 కిలోమీటర్ల తర్వాత దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులు ఈ సమీక్షలో మంత్రి హరీష్ రావుకు తెలిపారు. చలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2 వేల ఎకరాల ఆయకట్టుకు డీప్ కట్ ఉండటం ద్వారా నీటి పంపింగ్ లో అంతరాయం కలుగుతోందని వివరించారు. దీన్ని అధిగ మించేందుకు లో లెవల్ కెనాల్ పంప్ హౌస్ లోని మూడు పంపుల్లో... ప్రత్యామ్నాయంగా ( స్టాండ్ బై) ఉన్న పంపు ఉపయోగించి డి- 8,9 కు అనుసంధానం చేసేలా ప్రతిపాదనలు పంపాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.   ఎన్. ఎస్. పీ పుట్టంగండి నుంచి అక్కంపెల్లి బాలెన్సింగ్   రిజర్వాయర్ కు గల 9.3 కిలోమీటర్ల లింక్ కెనాల్ , అక్కడి నుంచి కోదండాపూర్ రిజర్...