'పైసా పరమాత్మ' టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది
'పైసా పరమాత్మ' టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది - ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌గా 'గూఢచారి' చిత్రంతో మరోసారి రుజువు చేసారు. స్టార్స్ లేకపోయినా పర్వాలేదు, కంటెంట్ ఉంటే చాలు ఆడియెన్స్ ఆ చిత్రాలకు పట్టం కడతారని 'పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి', రీసెంట్‌గా 'ఆర్.ఎక్స్ 100' చిత్రాలు ప్రూవ్ చేశాయి. ఆ చిత్రాలు సెన్సేషనల్ హిట్ సాధించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. తాజాగా కంటెంట్ బేస్డ్‌తో 'పైసా పరమాత్మ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నూతన నటీ నటులు సంకేత్, సుధీర్, క ష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష, ప్రధాన పాత్ర దారులుగా లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కిరణ్ దర్శకుడిగా విజయ్ జగత్ నిర్మిస్తోన్న డిఫరెంట్ కథా చిత్రం 'పైసా పరమాత్మ'. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని బోనాల పండుగ సందర్బంగా ప్రముఖ నిర్మాత ర...