Posts

Showing posts with the label #Andhrapradeshpolitics #TDP #Telugunewsupdates #brs #tpcc #bjptelangana #christmas #newyear2026 #Telangananews #Cmkcr #Ktr #telugucrimenews #Telugumovies2025 #Tollywood #ghmcelection2026 #ghmc

జీహెచ్ఎంసీకి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు

Image
  జీహెచ్ఎంసీకి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు – హైదరాబాద్ నగరంలో డెంగ్యూ సహా కీటకజనిత వ్యాధుల నియంత్రణ  చర్యలకు దేశవ్యాప్త గుర్తింపు. – నాగ్‌పూర్‌లో నిర్వహించిన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్స్ (MSUs) జాతీయ సమీక్షా సమావేశంలో VBD లను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ – కీటకజనిత వ్యాధుల నియంత్రణలో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న విధానం ఇతర పట్టణాలకు ఆదర్శనీయం అంటూ కేంద్ర అధికారుల అభినందన హైదరాబాద్‌, 06 జనవరి 2026: దోమలు సహా కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణలో హైదరాబాద్‌ నగరం సాధించిన పురోగతికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందించింది.  నాగ్‌పూర్‌లో నిర్వహించిన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్స్ (MSUs) జాతీయ సమీక్షా సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  చర్యలను కేంద్ర అధికారులు అభినందించారు.  ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ 2025 సంవత్సరంలో డెంగ్యూ కేసులను హైదరాబాద్‌ ఎలా గణనీయంగా తగ్గించిందో  వివరిస్తూ" Technology-Driven Vector Borne Disease Surveillance & Manag...