Posts

Showing posts with the label #Commonwealthgames #TelanganaShetlersincommonwealthgames #CommonwealthgamesTelangana

July 9th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 8th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో

Image
 తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో. * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్‌. * యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌. ఢిల్లీ:  తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ సోమవారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌,  వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు.  అంత‌ర్జాతీయ స్థాయి  స్టూడియో నిర్మాణంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో వివిధ విభాగాల‌కు అవ‌స‌ర‌మైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజ‌య్ దేవ‌గ‌ణ్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద...

కామన్వెల్త్ లో తెలంగాణా షట్లర్ ల సందడి

Image
కామన్వెల్త్ లో తెలంగాణా షట్లర్ ల సందడి హైదరాబాద్ , ఏప్రిల్ 6 : ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీలలో భాగంగా     తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ , బ్యాడ్మింటన్   క్రీడాకారులు P V సింధు , కిదాంబి శ్రీకాంత్ లను   Carrara stadium లో కలసి అభినందనలు తెలిపిన   తెలంగాణా క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ , రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ   కార్యదర్శి బుర్రా వెంకటేశం , రాష్ట్ర క్రీడల ప్రాధికారత సంస్థ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి , క్రీడా శాఖ మంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ SM రాజేశ్వర్ రావు. కామన్వెల్త్ క్రీడల   పోటీలలో బ్యాడ్మింటన్ విభాగంలో మంచి ప్రదర్శన చేసి ఎక్కువ పథకాలు సాధించాలని మంత్రి పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు.