కామన్వెల్త్ లో తెలంగాణా షట్లర్ ల సందడి
కామన్వెల్త్ లో
తెలంగాణా షట్లర్ ల సందడి
హైదరాబాద్ , ఏప్రిల్
6: ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో
జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీలలో
భాగంగా తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రముఖ
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు P V సింధు, కిదాంబి శ్రీకాంత్ లను Carrara
stadium లో కలసి అభినందనలు
తెలిపిన తెలంగాణా క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ , రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర క్రీడల ప్రాధికారత సంస్థ చైర్మన్
ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి ప్రత్యేకాధికారి
డాక్టర్ SM రాజేశ్వర్ రావు. కామన్వెల్త్ క్రీడల పోటీలలో బ్యాడ్మింటన్ విభాగంలో మంచి ప్రదర్శన చేసి ఎక్కువ పథకాలు సాధించాలని
మంత్రి పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు.
Comments
Post a Comment