Posts

Showing posts with the label #TUWJ #TuwjH143 #Allanarayana #Kranti #Palleravi #Telangananews

జర్నలిస్ట్ ల సంక్షేమమే ధ్యేయం -టీయూడబ్ల్యూజే

జర్నలిస్ట్ ల సంక్షేమమే ధ్యేయం -టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధుల సభకు అనూహ్య స్పందన.. రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలి వచ్చిన జర్నలిస్టులు.. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర...

ఇండ్ల స్థలాల సాధన టీయూడబ్లూజె 143 హెచ్ కె సాధ్యం- అల్లం నారాయణ

Image
🏻హోటల్ అక్షయా లో టీయూడబ్లూజె 143 హెచ్ హైదరాబాద్ జిల్లా కమిటీ సమావేశంలో. 🏻మే 20 న హైదరాబాద్  టీయూడబ్లూజె ప్రతినిధుల సభపైన చర్చ.  🏻హైదరాబాద్ జిల్లా కమిటీ సమావేశంలో దిశా నిర్దేశం చేసిన అల్లం నారాయణ సార్. 🏻సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్, మారుతి సాగర్. బలం, బలాగం, ఆర్గనైజింగ్ స్ట్రచ్చర్ ఉన్న యూనియన్ మనది అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణా గారు అన్నారు. కాబట్టి మన మూడు ప్రధాన డిమాండ్లు లైన నూతన అక్రిడేషన్ పాలసీని, హెల్త్ కార్డ్, ఇండ్ల స్థలాలు. వాటిలో అక్రిడేషన్ పాలసీని, హెల్త్ కార్డ్ లను సాధించుకున్నాము, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాకు 12000 అక్రిడేషన్ కార్డ్స్ ఉంటే తెలంగాణ 10 జిల్లాకు 18000 అక్రిడేషన్ సాదించిన ఘనత  టీయూడబ్లూజె కు దక్కుతుంది అన్నారు అల్లం నారాయాణ దేశం లొనే ఎక్కడ లేని హెల్త్ పాలసీ మనకు ఉంది.. ఇక మిగిలింది  మన ప్రధాన డిమాండ్ లోఇండ్ల స్థలాలు. దీని మీద వెనకు పోయేది లేదు.. ఇండ్ల స్థలాలు సాధించే యూనియన్ సంస్థ ఏదేనా ఉంది అంటే టీయూడబ్లూజె 143 హెచ్ మాత్రమే అని అల్లం నారాయణ గారు ...