ఇండ్ల స్థలాల సాధన టీయూడబ్లూజె 143 హెచ్ కె సాధ్యం- అల్లం నారాయణ
బలం, బలాగం, ఆర్గనైజింగ్ స్ట్రచ్చర్ ఉన్న యూనియన్ మనది అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణా గారు అన్నారు. కాబట్టి మన మూడు ప్రధాన డిమాండ్లు లైన నూతన అక్రిడేషన్ పాలసీని, హెల్త్ కార్డ్, ఇండ్ల స్థలాలు. వాటిలో అక్రిడేషన్ పాలసీని, హెల్త్ కార్డ్ లను సాధించుకున్నాము, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాకు 12000 అక్రిడేషన్ కార్డ్స్ ఉంటే తెలంగాణ 10 జిల్లాకు 18000 అక్రిడేషన్ సాదించిన ఘనత టీయూడబ్లూజె కు దక్కుతుంది అన్నారు అల్లం నారాయాణ దేశం లొనే ఎక్కడ లేని హెల్త్ పాలసీ మనకు ఉంది.. ఇక మిగిలింది మన ప్రధాన డిమాండ్ లోఇండ్ల స్థలాలు. దీని మీద వెనకు పోయేది లేదు.. ఇండ్ల స్థలాలు సాధించే యూనియన్ సంస్థ ఏదేనా ఉంది అంటే టీయూడబ్లూజె 143 హెచ్ మాత్రమే అని అల్లం నారాయణ గారు అన్నారు
రాష్ట్ర ప్రతినిధుల సభ హైదరాబాద్ లో జరుగుతుడంతో జిల్లా కమిటీ పైన బాధ్యత ఎక్కువ ఉంటుంది అని బాధ్యతలు అన్ని భుజాన వేసుకొని పని చేయవలసిన బాధ్యత హైదరాబాద్ కమిటీ పైన ఉన్నది దిశ నిర్ధేశం చేశారు. హైదరాబాద్ జిల్లా కమిటీ లో ఒక్కరు ఒక్క బాధ్యత తీసుకొని సభను సక్సస్ చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్. ఇక్కడ ఉన్నారు వారు అందరు నాయకులే జిల్లా నుండి దాదాపుగా 3000 మంది ప్రతినిధులు వస్తున్నారు వారి అందరికి ఆతిధ్యం ఇవ్వాలిసిన బాధ్యత మీ పైన ఉంది అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ అన్నారు. రాష్ట్ర నాయకత్వం ఎలాంటి బాధ్యత లు అప్పచెప్పిన అందుకు హైదరాబాద్ జిల్లా కమిటీ సిద్ధంగా ఉంది అని హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యోగనంద ప్రకటించారు రాష్ట్ర నాయకత్వ సూచన ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తాం అని జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో టీయూడబ్లూజె 143 హెచ్ అధ్యక్షుడు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్, మారుతి సాగర్, ఇతర రాష్ట్ర నాయకులు హైదరాబాద్ జిల్లా కమిటి అధ్యక్షుడు యోగనంద, ప్రధాన కార్యదర్శి నవీన్, డిప్యూటి ప్రధాన కార్యదర్శిలు అమిత్, విజయ్, తోపాటు సంపత్, బాలకృష్ణ అశోక్, సాదిక్ అజయ్, వీడియో జర్నలిస్టుల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కమిటి ఆఫీస్ బేరార్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments
Post a Comment