Posts

Showing posts with the label #jubileehillsbyelection2025 #Cmkcr #Ktr

వేగంగా ధాన్యం కొనుగోలు

Image
  వేగంగా ధాన్యం కొనుగోలు  - ఇప్పటివరకు జిల్లాలో 01 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది - 70శాతం మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ - కలెక్టర్ రాహుల్ రాజ్     Toofan E Paper 15th Nov 2025 శుక్రవారం రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా లో దాదాపు 500 ధాన్యం కొనుగోలు  కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్న రకం దొడ్డు రకం ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగిందనీ వివరించారు. తేమ శాతం వచ్చిన వెంటనే కాంటబెట్టి వెంటనే మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. రవాణాకు సంబంధించిన వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగిందనీ,‌ ధాన్యం తరలింపు కోసం 67 రైస్ మిల్లులు  ట్యాగింగ్ చేయడం జరిగిందనీ, ఇంకా 20 మిల్లులను ట్యాగింగ్ కొరకు సిద్ధం చేస్తున్నామన్నారు.  Toofan E Paper 15th Nov 2025 ఈ రోజు వరకు లక్ష మెట్రిక్ టన్నులు ధాన్యాన్న...