Posts

Showing posts with the label #ministersrinivasreddy

October 4th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 2nd, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్న సీఎం రేవంత్ - మాజీ మంత్రి హ‌రీష్ రావు - Harish Rao

Image
 దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు ఫలితాలు. ఎన్నికల ముందు పెండింగ్ డిఏ ను తక్షణమే చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు. కమిషన్లకు బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల.. ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి. కాంగ్రెస్ అభయహస్తం కాదు బస్మాసుర హస్తం. దేశంలో ఎక్కడా లేని విధంగా 73% గరిష్ట పిఆర్సి అందించిన ఘనత కేసీఆర్ గారిదే.  కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి 14 డిఏలు, ఐదు సరెండర్ లీవులు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటు. 5500 కోట్ల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడింది. మీ అన్యాయానికి, అహంకారానికి, అరాచకాలను ఎక్కువ రోజులు సహించరు. రేవంత్ రెడ్డికి డిఏ అంటే డోంట్ అస్క్. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన ఉద్యోగ సంఘ నాయకులపై అక్రమ కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గం. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది....

దుర్గాష్టమి పూజ నిర్వహించిన మేయర్ - GHMC observes Dugashtami Pooja at Hyderabad Office

Image
  దుర్గాష్టమి పూజ నిర్వహించిన మేయర్ హైదరాబాద్, అక్టోబర్ 1(Toofan):     విజయదశమి పురస్కరించుకొని బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన  కార్యాలయంలోని తన ఛాంబర్ లో (Vijaya Lakshmi) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor - GHMC) దంపతులు దుర్గాష్టమి పూజ నిర్వహించారు.  అదనపు కమిషనర్ లు రఘు ప్రసాద్, కే వేణుగోపాల్, విజిలెన్స్ డీఎస్పీ నరసింహ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, ఓఎస్డి విజయ్ కృష్ణ, అఖిల్,పేషీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  అధికారులు, సిబ్బంది కి మేయర్  దసరా శుభాకాంక్షలు తెలిపారు.  అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రార్థించారు.  గ్రేటర్ హైదరాబాద్ నగరం ఇంకా అభివృద్ధిలో ముందుకు సాగాలని  ఆకాంక్షించారు.

October 1st, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

"Your services in the progress of GHMC are unforgettable: Commissioner R.V. Karnan"

Image
 జీహెచ్ఎంసి పురోగతిలో మీ సేవలు మరువలేనివి  : కమిషనర్ ఆర్ వి కర్ణన్  పదవి విరమణ పొందిన 19 మంది జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం హైదరాబాద్, సెప్టెంబర్  30, (Toofan)  జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల  సేవలు మరువలేనివనీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.  మంగళవారం సాయంత్రం GHMC హెడ్ ఆఫీస్ లో పదవీ విరమణ పొందిన వివిధ స్థాయిలోని 19 మంది అధికారులు, ఉద్యోగులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్   శాలువా , పూల దండలతో సత్కరించారు. గిఫ్ట్ లను బహుకరించారు.  ఈ సందర్భంగా కమీషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ... పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతో సేవలందించారన్నారు. వారి కృషి, అందించిన సేవలు తమ సహచర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. రిటైర్మెంట్ అన్నది జీవితంలో కొత్త అధ్యాయం లాంటిదని, రిటైర్మెంట్ పొందిన వారు వారి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ, తమ ఆసక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని ఆయన సూచించారు. వారి మున్ముందు జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరారు.  జోనల్ క...

అప్ప‌డు ఇప్పుడు కాంగ్రెస్ పాల‌న‌లోనే గ్రూప్‌-1 నియామ‌కాలు

Image
ప‌దేళ్ల‌లో నిరుద్యోగుల క‌ల‌లు క‌ల‌లుగానే మిగిలాయి నేడు ప్ర‌జా పాల‌న‌లో  నిజ‌మ‌వుతున్నాయి స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ‌కు వ‌న్నెతేవాలి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) హైద‌రాబాద్(TOOFAN) :- ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డితే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నిరుద్యోగులు క‌న్న క‌ల‌లు గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో క‌ల‌లుగానే మిగిలాయ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం వారి కల‌ల‌ను నిజం చేస్తోంద‌ని అన్నారు.పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ -1 నియామకాల్లో ఎంపికై స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో జిల్లా  రిజిస్ట్రార్‌లుగా నియ‌మితులైన  పలువురు అభ్యర్థులు మంగళవారం సచివాలయంలో మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా మంత్రి గారు వారిని అభినందించారు.        ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని, ఈ కీలక సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో ...