వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించింది
· పండగ వాతావరణంలో రైతు బంధు పాస్ పుస్తకాలు , చెక్కుల పంపిణీ · బిజెపి , కాంగ్రెస్ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి ఒక్క పథకం ఉందా · టిఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ , బిజెపిలకు లేదు · అధికారం ఉన్నపుడు అక్రమాలు , అవినీతికి పాల్పడిన దద్దమ్మలు , సన్నాసులు కాంగ్రెస్ నేతలు · ప్రజల సొమ్మును నిసిగ్గుగా తిని జైళ్ల వెంట తిరుగుతున్నారు · ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్తర కుమార ప్రగల్భాలు..ఆయన చెప్పేవాటికి పార్టీ విధానం లేదు · రైతు బంధు విజయవంతం చేసిన రైతులు , అధికారులు , మీడియా , ఇతరులందరికీ కృతజ్ణతలు · రైతుబంధుపై విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి...