Posts

Showing posts with the label #Safaikarmachari #Ghmcnews #Hyderabad

*స‌ఫాయి క‌ర్మ‌చారుల సంక్షేమానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు - జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ ఛైర్మ‌న్ వ‌జీభాయ్*

Image
*స‌ఫాయి క‌ర్మ‌చారుల సంక్షేమానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు - జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ ఛైర్మ‌న్ వ‌జీభాయ్*    స‌మాజాన్ని స్వ‌చ్ఛంగా ఉంచేందుకు కృషిచేసే స‌ఫాయి కార్మికుల సంక్షేమానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల్సిందిగా జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ ఛైర్మ‌న్ మ‌న్హ‌ర్ వ‌జీభాయ్ జాల అధికారులకు సూచించారు. సఫాయి క‌ర్మ‌చారిల సంక్షేమంపై  చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో స‌మీక్షించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండి దానకిషోర్‌, జీహెచ్ఎంసీ జ‌ల‌మండ‌లి కార్యాల‌యాల ఉన్న‌తాధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ ఛైర్మ‌న్ మ‌న్హ‌ర్ వ‌జీభాయ్ జాల మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రం సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో దేశంలోని ప్ర‌ధాన నగ‌రాల క‌న్నా అగ్ర‌స్థానంలో నిల‌వ‌డం ప‌ట్ల అభినందిస్తూ దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మైన పారిశుధ్య కార్మికులకు ఈ ఘ‌న‌త ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. దేశాన్ని సైనికుడు ఎలా ర‌క్షిస్తాడో స‌మాజాన్ని స్వ‌చ్చంగా ఉంచ‌డానికి స‌ఫాయి కార్మికులు నిస్వార్థంగా ప‌నిచేస్తార‌ని అన్నారు. గతంతో పోలిస్తే హైద‌రాబాద్ న‌గ...