Posts

Showing posts with the label #Satyagang #Suman #Herosuman #Satyagangsuman #Telugumovies

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌

Image
త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌ సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేశ్‌ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ' సత్య గ్యాంగ్‌స‌. ఈ సినిమా ఏప్రిల్ 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ - ``సాధార‌ణంగా పుట్టుక‌తో అనాథ‌లుగా ఉండే వారికి, పుట్టిన త‌ర్వాత అనాథ‌లుగా మారే వారికి ఈ సోసైటీలో గుర్తింపు ఉండ‌దు. అటువంటి వారిని ప‌ట్టించుకోక‌పోతే వారు నేర‌స్థులుగా మారే అవ‌కాశం ఉంది. స‌త్యగ్యాంగ్‌` చిత్రం అనాథ‌ల‌కు సంబంధించిన క‌థ‌తో సాగే చిత్రం. ఇందులో నేను అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ పాత్ర‌లో న‌టించాను. మాన‌వ అవ‌యవాల‌ను దొంగిలించి రవాణా చేసే ఓ ముఠా.. వారిని ప‌ట్టుకునుందుకు పోలీసులుగా మేమేం చేశామ‌నేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. క‌ర్నూలుకు చెందిన మ‌హేశ్ ఖ‌న్నాగారు నిర్మాత‌గానే కాకుండా ఇందులో మంచి పాత్ర‌లో కూడా న‌టించారు. అలాగే సుహ...