లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

 లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి – బుధేరాలో ఓపెన్ ప్లాట్ నంబరింగ్‌కు రూ.8,000 లంచం

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అవినీతి ఘటన

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలానికి చెందిన బుధేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఓ ఫిర్యాదుదారుడు తనకు చెందిన ఓపెన్ ప్లాట్‌కు కొత్త ఇంటి నంబర్ కేటాయించడంతో పాటు వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటుకు అనుమతి కోరగా, దీనికి ప్రతిఫలంగా కార్యదర్శి రూ.8,000/- లంచం డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. ఫిర్యాదుదారుడు దీనిపై అధికారులను సమాచారమిచ్చాడు. అధికార బృందం పంచాయతీ కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటున్న సమయంలో నాగలక్ష్మిని పట్టుకుంది. 






Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక