రామంతపూర్ భగయత్ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
రామంతపూర్ భగయత్ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
రామంతాపూర్ భగయత్, వెంకట సాయి నగర్ కాలనీ సర్వే నెంబర్ 40 ,40/A బీరప్ప దేవాలయం వెనకాల లైన్ లో సాంక్షన్ అయి ప్రారంభోత్సవం జరగాల్సినటువంటి బ్రిడ్జ్ స్థలాన్ని ఈరోజు కాలనీవాసులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ బాక్స్ కల్వర్టు పనులను వచ్చేవారంలో ప్రారంభిస్తానని వాటితోపాటు కాలనీలో డ్రైనేజీ లైన్లు సీసీ రోడ్లు సాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంధం నాగేశ్వరరావు, సర్వే సత్తయ్య యాదవ్, రమేష్ గౌడ్ , ఎ .విజయేందర్ రెడ్డి, శంకర్, రమేష్ యాదవ్, హుస్సేన్, శివ యాదవ్, ఐలేష్ యాదవ్, గోపాల్,అశోక్, గోవింద్, శీను, పరశురాం, కీర్తి తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment