Posts

సేవా దృక్పథంతోనే నిజమైన ఆనందం: బండారు దత్తాత్రేయ

Image
- చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ   తూఫాన్, హైదరాబాద్ :- "జన్మదిన వేడుకలను ఆడంబరంగా నిర్వహించుకోవడం కంటే, సమాజంలో అవసరమైన వారికి సేవ చేయడం ద్వారానే గొప్ప ఆనందం, తృప్తి లభిస్తాయి" అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన నగరంలో పలు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట చిక్కడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తన మనవరాళ్లతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు. తెలంగాణ సమాజం శాంతి, సౌభ్రాతృత్వాలతో వర్ధిల్లాలని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, దేవాలయ ఈవో సుశీల్ రెడ్డి పాల్గొన్నారు. రోగులకు పండ్ల పంపిణీ: అన...

June 13th Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

హైదరాబాద్ యువతి లడాఖ్ బైక్ యాత్ర: బండారు దత్తాత్రేయ అభినందనలు

Image
  తూఫాన్, హైదరాబాద్ :-   నగరానికి చెందిన యువతి మెట్టు భాంధవి చేపట్టిన సాహసోపేత లడాఖ్ బైక్ యాత్ర గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి లడాఖ్ వరకు సాగే ఈ మోటార్‌సైకిల్ యాత్రను ఉద్దేశించి హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భాంధవి సంకల్ప బలాన్ని అభినందిస్తూ.. ఈ యాత్ర దిగ్విజయం కావాలని ఆయన ఆకాంక్షించారు. అరోరా వర్సిటీ విద్యార్థిని సాహసం ముషీరాబాద్‌లోని కలాధర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మెట్టు వాసు, పద్మావతి దంపతుల కుమార్తె అయిన భాంధవి, ప్రస్తుతం అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. చిన్నప్పటి నుంచి బైక్ రైడింగ్‌పై ఉన్న ఆసక్తితో తన కలల యాత్రకు శ్రీకారం చుట్టింది. ‘బైక్ అండ్ టూరింగ్ కంపెనీ’, ‘మ్యాడ్ ఓవర్ లడాఖ్’ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పర్యటనలో మొత్తం 10 మంది రైడర్లు పాల్గొంటున్నారు. హైదరాబాద్ బృందం నుంచి భాంధవితో పాటు సుప్రియా, కార్తీక్, కైవల్య, మౌనిక, నవ్య, పల్లవి తదితరులు ఈ సాహస యాత్రలో భాగస్వాములయ్యారు. ఈ బృందం హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా లడాఖ్ చేరుకోనుంది. యువతులకు ఆదర్శం: దత్తాత్రేయ ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మా...

June 12th Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 11th Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 10th Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 9th Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image