గ్రామ సభల ద్వారా రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి - జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్

 గ్రామ సభల ద్వారా రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి - జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ 




TOOFAN- JAGTIAL :   తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా  ప్రారంభించిన భూసర్వే-రీ సర్వే సందర్భంగా బీర్ పూర్ మండలంలోని నేదునూర్ గ్రామంలో శనివారం రోజున భూముల రీ-సర్వేకు సంభందించిన అవగాహణ సదస్సు ( గ్రామ సభ) నిర్వహించారు.  భూమి రీ- సర్వే చేయుటలో చట్టం పరిదిలో వున్నా Survey and Boundary Act, 1923 గురించి మరియు సర్వే కార్యాక్రమాల గురించి, సర్వే చేయు పని విదానాల గురించి ఇట్టి గ్రామ సభలో నేదునూర్ గ్రామ రైతులకు మరియు గ్రామ ప్రజలకు అవగాహణ కల్పించారు.

ఈ కార్యక్రమానికి జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, సర్వే & భూమి కొలతల అదికారి, బీర్ పూర్ తహశీల్దార్, మండల సర్వేయర్, మండల గిర్దావర్, RIలు &  స్థానిక పంచాయితీ కార్యదర్శులు, సంబంధిత GPOలు, స్థానిక సర్పంచ్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పాలన అదికారి, నూతనముగా అనుమతి పొందిన సర్వేయర్, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. https://toofandailytelugu.blogspot.com/2026/04/april-26th-sunday-2026-e-paper-toofan.html

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!