అదనపు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మీడియా అక్రిడీటేషన్ కమిటి
అదనపు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మీడియా అక్రిడీటేషన్ కమిటి
TOOFAN - JAGTIAL : జగిత్యాల జిల్లాలోని నూతన జిల్లా మీడియా అక్రిడీటేషన్ కమిటీ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బిఎస్ లతను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డిస్ట్రిక్ట్ మీడియా అక్రిడిటే షన్ కమిటీ సభ్యులకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బిఎస్ లత శుభాకాంక్షలు తెలిపారు. DMAC కమిటీ సభ్యులు చీటీ శ్రీనివాసరావు, పి.ఎస్. రంగారావు, గంగుల రామ్ గోపాల్, ద్యావర సంజీవరాజు, అబ్దుల్ ముజాహిద్ ఆదిల్, కర్నే సంతోష్, బి.సదాశివకుమార్ దొమ్మటి అంజు గౌడ్, వి. ప్రవీణ్ కుమార్, ఎస్ వేణుగోపాల్ కల్పన, విష్ణు ఉన్నారు. https://toofandailytelugu.blogspot.com/2026/04/april-26th-sunday-2026-e-paper-toofan.html

Comments
Post a Comment