స‌మాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం : ఎంపీఆర్‌

- ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయులే అంద‌రికి అద‌ర్శం


- జర్నలిస్ట్ క‌మిటిని అభినందించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఎం. పరమేశ్వర్ రెడ్డి




తూఫాన్,హైదరాబాద్ :- వేగంగా మారుతున్న 22వ శ‌తాబ్ధంలో.. కాలానికి అనుగుణంగా  ప్రజా సమస్యల పరిష్కారంలో అగ్ర‌బాగన నిలిచే  జర్నలిస్టుల పాత్ర  అద్వితీయ‌మ‌ని, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మందముల పరమేశ్వర్ రెడ్డి కోనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్స‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఇటివల ఎన్నికైన‌ ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రతినిధులు ఎంపీఆర్‌ను  సోమవారంనాడు మర్యాదపూర్వకంగా త‌న‌ను క‌లిసిన క‌మిటి స‌భ్యుల‌ను పేరు పేరునా ప‌లుక‌రిస్తూ వారిని అభినందించారు. కలిశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...  ద‌శాబ్దాలుగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర, వారి క‌`షి మ‌రువ‌లేనిద‌ని, వేల క‌ట్ట‌లేనిద‌ని ఆయ‌న పేర్కోన్నారు.  నేటి త‌రం జ‌ర్న‌లిస్టుల‌కు మీ సీనీయ‌ర్ జ‌ర్న‌లిస్టులంతా అద‌ర్శంగా, అండ‌గా నిలువాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌న్నారు. స‌మాజంలో జ‌రిగే మంచి చేడుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, సామాజిక కార్య‌క్ర‌మాలు ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌వ్వాల‌ని ఆయ‌న సూచించారు.  నిత్యం స‌మాజాభివ‌`ద్ది కోసం పాటుప‌డే పాత్రికేయులకు ఎల్లప్పుడూ తానూ చేదోడువాదోడుగా 24 గంట‌లు  అందుబాటులో ఉంటానని ఆయ‌న అన్నారు. నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ప్రెస్ క్లబ్ కమిటీకి ఎల్ల‌ప్పుడు తన వంతు సహాయక సహకారాలు ఉంటాయని పరమేశ్వర్ రెడ్డి హ‌మీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ అద్య‌క్షులు వేముల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, ప్రెస్ క్ల‌బ్ ముఖ్య స‌ల‌హ‌దారులు, సీనియర్ జర్నలిస్టులు కోడికంటి శ్రీ‌నివాస్‌, దొంతుల వెంకటరామిరెడ్డి, కొలనుపాక చంద్రమౌళి, కోడికంటి శ్రీనివాస్, పల్లా మహేందర్ రెడ్డి, ఎస్. ముత్యంరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పారేల్లి సాగర్. ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ పారేల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజు, ఓ.రమేష్, రాజులను పరమేశ్వర్ రెడ్డి అభినందించారు.





Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!