ఎసీబీకి చిక్కిన ఇంజనీర్ (పంచాయత్ రాజ్)
ఎసీబీకి చిక్కిన కరీంనగర్ ఇంజనీర్ (పంచాయత్ రాజ్)
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చేసిన దాడిలో లంచం తీసుకుంటూ పట్టుబడిన కార్యనిర్వహణ ఇంజనీర్ (పంచాయత్ రాజ్).
ఫిర్యాదుధారునికి సంబంధించి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అద్దె వాహన బిల్లులను సిద్ధం చేయడానికి" అధికారిక సహాయం అందించేందుకు అతని నుండి రూ.8,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన కరీంనగర్‌లోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం, కార్యనిర్వహణ ఇంజనీర్ (పంచాయత్ రాజ్) వారి కార్యాలయంలో పనిచేస్తున్న సహాయ ఇంజనీరు - శరత్ మరియు సీనియర్ అసిస్టెంట్ - వేణుగోపాల్.
Comments
Post a Comment