కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్లో పాల్గొన్న తెలంగాణ పోలీస్ అథ్లెట్‌

 కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్లో పాల్గొన్న తెలంగాణ పోలీస్ అథ్లెట్‌ 

Toofan E Paper 26th November 2025

జాతీయ స్థాయిలో నిర్వహించిన కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు”  సైకిల్ యాత్ర లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ సైక్లింగ్ అథ్లెట్  పాల్గొన్నారు.  యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ తో అనుబంధంగా, ఎ రైడ్ ఫర్ యూనిటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సైక్లింగ్ యాత్రను నిర్వహిస్తున్నారు. Toofan E Paper 26th November 2025


భారత దేశ ఐక్యతకు ప్రతీకగా అయిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా  ఈ సైకిల్ యాత్రను నిర్వహించారు.   రెగల్లా గోపీ, పి సి 3360, సి ఏ ఆర్ ఖమ్మం యూనిట్‌కు చెందిన పోలీసు సిబ్బంది. సైక్లింగ్ విభాగంలో ప్రతిభను చాటుకుంటూ ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి సైక్లింగ్ యాత్రలో పాల్గొన్నారు. పోలీస్ సేవలో క్రమశిక్షణ, ధైర్యం, మానసిక దృఢత్వంతో పాటు శారీరక సామర్థ్యాన్ని నిరూపించేలా గోపీ పాల్గొనడం రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలుస్తుందని

 ఐజిపి స్పోర్ట్స్ శ్రీ ఎం రమేష్, స్పోర్ట్స్ డి ఎస్ పి శ్రీ ఆర్ వి రామ రావు, ఆర్ ఐ మధులు కానిస్టేబుల్ గోపిని ప్రశంసించారు. Toofan E Paper 26th November 2025

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి