ఎసీబీకి చిక్కిన కార్యనిర్వాహక ఇంజనీరు బి. స్వరూప
ఎసీబీకి చిక్కిన కార్యనిర్వాహక ఇంజనీరు బి. స్వరూప
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చేసిన దాడిలో లంచం తీసుకుంటూ పట్టుబడిన హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ, కాప్రా సర్కిల్-1 కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు.
"ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన పనిని కొలతల పుస్తకంలో నమోదు చేయడానికి" అధికారిక సహాయం చేసేందుకు అతని నుండి రూ.1,20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ, కాప్రా సర్కిల్-1 కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు - బి. స్వరూప.
Comments
Post a Comment