ఏసీబీకి చిక్కిన ములుగు జిల్లా విద్యాశాఖాధికారి
Telangana ACB Updates - ఫిర్యాదిధారుడు ఉద్యోగములో చేరేందుకు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించడానికి మరియు తదుపరి విధులలో చేరేందుకు ఆదేశాలు జారీ చేయడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.20,000/- #లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన ములుగు జిల్లా విద్యాశాఖాధికారి - గొర్ల పాణిని మరియు వారి కార్యాలయంలోనే గల ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్ - తొట్టె దిలీప్ కుమార్ యాదవ్.
Comments
Post a Comment