లంచం తీసుకుంటూ పట్టుబడిన మిషన్ భగీరథ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు

 

లంచం తీసుకుంటూ పట్టుబడిన మిషన్ భగీరథ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు

తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా, పాలకుర్తి సబ్-డివిజన్, మిషన్ భగీరథ (ఇంట్రా) విభాగంలో ఉప కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేస్తున్న కూనమల్ల సంధ్యా రాణి లంచం తీసుకుంటూ అనిశా (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. Toofan E Paper 22nd November

ఫిర్యాదుదారు పూర్తి చేసిన మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో తనిఖీ చేసి, సంబంధిత చివరి బిల్లులను కార్యనిర్వాహక ఇంజనీరుకు పంపించడానికి ఆమె ₹10,000 లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం మొత్తాన్ని ఆమె తన ప్రైవేట్ సహాయకుడైన మహేందర్ యొక్క యూపీఐ (UPI) ఖాతా ద్వారా తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. Toofan E Paper 22nd November

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి